#karthikadeepam_serials_song telugu_serial_status

ఎం సినిమా వాళ్ళలకే స్టేటస్ ఉండాలా????? అనే ప్రశ్న తో మొదలైంది ఈ వీడియోస్ పోస్టింగ్. ఎవరు తప్పుగా అనుకోవద్దు.???? Share and support This is for whatsapp status.. Just for entertainment only... Copyrights belong to serial owners.and their original partners.. we just supporting team.. ఎప్పటికి ఈ సీరియల్ ఒక జ్ఞాపకం గా మిగిలిపోవాలి అని ఇలా చిన్న వీడియోస్ చేస్తున్న. కొన్నాళ్లకు యూట్యూబ్ లో ఏవి గుర్తుగా ఉంటాయి అని. ఈ డైయలోగ్స్ ఈ హావభావాలు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయని నా ఎడిటింగ్ నా జ్ఞాపకాలు అని ఇక్కడే పెట్టుకుంటున.. నా అభిమాన నటులు కి ఇదే నా బహుమతి.. ఏమి ఆశించాలి అని కాదు ఏదో పొందాలి అని లేదు.సరదాగా ఒక వీడియో చేశా నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్న చూసిన వాళ్ళు షేర్ మీ అన్నారు ఇంకొన్ని చేశా అలా అలా చేస్తున్న ఫొన్ లో కొన్ని డిలీట్ ఆయావి కనుక ఎప్పటికి ఇవి కోల్పోలేక ఇక్కడ పెట్టేను. తెలియకుండానే లికెస్ వచ్చాయి అడగకుండానే ఫాలోయింగ్ వచ్చింది. అప్పుడే అనిపించింది. ఈ సీరియల్ స్టేట్స్ వంటివి అందరూ ఇష్టపడ్డారు అని. నాకు ఈ ఒక్క సీరియల్ అంటేనే ఇష్టం పైగా కాపీరైటు లేవు కనుకే కొన్ని చిన్న వీడియోస్ పెడుతున్న

Youtube channel: #karthikadeepam_serials_song telugu_serial_status
Created: October 25, 2020
Subscriber count: 16,000
Country rank by subscribers: 6571
Channel views: 7,439,811
Country rank by views: 6358
Channel videos: 211

DateSubscribersChannel viewsVideos
Mon2021-01-2511,9005,411,944+0221
Tue2021-01-2612,900+1,0006,220,531+808,587194
Wed2021-01-2713,500+6006,490,988+270,457194
Thu2021-01-2814,100+6006,744,650+253,662195
Fri2021-01-2914,400+3006,564,360+-180,290196
Sat2021-01-3014,700+3006,657,834+93,474196
Sun2021-01-3114,900+2006,810,163+152,329201
Mon2021-02-0115,200+3006,961,980+151,817201
Tue2021-02-0215,400+2007,111,563+149,583202
Wed2021-02-0315,700+3007,281,989+170,426209
Thu2021-02-0416,000+3007,439,811+157,822211






(C) 2019-2025 by Informational.xyz - News - | Visit other Informational.xyz sites: Japanese Date - Math stuff - Kep1er Fan Community