
Wild Wolf Telugu
అందరికి నమస్కారం,
ఈ ఛానల్ కి వచ్చినందుకు ధన్యవాదాలు
మేము ఈ ఛానల్ లో మన భారతీయ సంస్కృతి కి సంభందించిన విషయాలు, ముఖ్యం గా మన తెలుగు నలుమూలల దాగి వున్నా విషయాలను మన తెలుగు కీర్తి చాటి చెప్పే వీడియో లును పల్లెటూరి నుండి పట్నం వరకు మీకు తెలియని ఎన్నో వింత విషయాలను తెలియచేస్తాం. ఆరోగ్య చిట్కాలు అంతే కాకుండా ,
* వింత విశేషాలు
* పొలిటికల్ పంచ్ లు
* సినిమా విశేషాలు
* ఇన్ఫర్మేటివ్ వీడియో లు
* మన ఇంటి వంటకాలు
* అందానికి చిట్కాలు
మా ఈ ఛానల్ కి తప్పకుండ సబ్స్క్రయిబ్(subcribe) చేసి గంట సింబల్ ని క్లిక్ చేసుకుంటారని ఆశిస్తున్నాము .
ఇట్లు
వైల్డ్ వోల్ఫ్
Country: Youtube channel: Wild Wolf TeluguCreated: January 05, 2018
Subscriber count: 1,690,000
Country rank by subscribers: 1222
Channel views: 1,309,212,357
Country rank by views: 688
Channel videos: 51,214